హ్యాపీ బర్త్‌డే ప్రిన్స్ మహేష్!

Mahesh Babu

Geetaalayam Official

Description

కోట్లాది మంది అభిమానుల ప్రేమతో... మన సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! 🎂👑

"టాలీవుడ్ సూపర్ స్టార్, మన అందరి ప్రిన్స్ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐✨ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మన ప్రియతమ నటుడికి ఈ ప్రత్యేకమైన పాట అంకితం.

హ్యాపీ బర్త్‌డే టూ యూ ప్రిన్స్.. హ్యాపీ బర్త్‌డే టూ యు మహేష్! 🎉

Music: Geetaalayam Digital Studio | Lyricist: Srihari Raju

Geetaalayam Lyrics