Master Mahesh Babu Movies Magic

Mahesh Babu

Geetaalayam Official

Listen Audio

Description

నటనలోనే పుట్టి, చిన్నతనంలోనే తన అభినయం, డాన్స్, ఫైట్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను మైమరపించిన మన 'బాల సూపర్ స్టార్' మహేష్ బాబు!'నీడ' నుంచి 'బాలచంద్రుడు' వరకు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆయన సృష్టించిన మ్యాజిక్ మరియు ఐకానిక్ సినిమాలకు నివాళిగా పాడిన ప్రత్యేకమైన పాట ఇది ఫ్యాన్ మేడ్ (Fan-Made). మన సూపర్ స్టార్‌కి నా నుంచి ఈ చిన్న కానుక! విని ఆనందించండి, నచ్చితే మీ తోటి అభిమానులతో షేర్ చేయండి!

"చిన్నప్పుడే యాక్షన్, డాన్స్, నటనతో థియేటర్లలో రచ్చ చేసిన మన ప్రిన్స్! 💥
'కొడుకు దిద్దిన కాపురం', 'బాలచంద్రుడు', 'గూఢచారి 117' లాంటి ఐకానిక్ సినిమాల జ్ఞాపకాలతో ప్రత్యేక పాట! 🎉✨

Music: Geetaalayam Digital Studio | Lyricist: Srihari Raju

Geetaalayam Lyrics